ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వాయిదా.!
మన భారత్, తెలంగాణ: Telangana రాష్ట్రంలో జరగాల్సిన ఎంపీటీసీ (MPTC), జడ్పీటీసీ (ZPTC) ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించే అవకాశం లేదని ముఖ్యమంత్రి Revanth Reddy స్పష్టం చేశారు. రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరిగినట్లు సమాచారం. సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మంత్రులతో సీఎం సమాలోచనలు జరిపారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల అంశం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నందున, దానిపై తుది నిర్ణయం వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని...