టీచర్ల జీతాలను ప్రభుత్వం తగ్గించదు..
మన భారత్, తెలంగాణ: ప్రభుత్వ టీచర్ల జీతాలు తగ్గించాలంటూ విద్యాకమిషన్ సర్కారుకు నివేదిక ఇచ్చిందన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఎడ్యుకేషన్ కమిషన్ సభ్యుడు K. Keshava Rao స్పందించారు. టీచర్ల వేతనాలను తగ్గించే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టంచేశారు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా “ప్రభుత్వ ఉపాధ్యాయుల జీతాలు తగ్గించేందుకు సిఫార్సు” చేశారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కేశవరావు, శాలరీల విషయంలో ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఉపాధ్యాయ...