Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రాజ్యసభకు బీజేపీ అభ్యర్థుల ప్రకటన..

మన భారత్, న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో Bharatiya Janata Party (బీజేపీ) కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 9 మంది అభ్యర్థులను పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 16న జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు వీరిని రంగంలోకి దింపింది. బీజేపీ కొత్త అధ్యక్షుడు నితిన్ నబీన్ బిహార్ నుంచి రాజ్యసభకు ఎంపిక కానున్నారు. ఆయనతో పాటు శివేశ్ కుమార్ కూడా బిహార్ నుంచే అభ్యర్థిగా నిలవనున్నారు. అస్సాం రాష్ట్రం నుంచి తెరాశ్ గోవల్ల, జోగెన్ మోహన్...

Read Full Article

Share with friends