మరో ఐదు S-400 కొనేందుకు ఇండియా ప్లాన్!
మన భారత్, న్యూఢిల్లీ: దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా భారత్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. రష్యా నుంచి మరో ఐదు S-400 ఎయిర్ డిఫెన్స్ స్క్వాడ్రన్లను కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ ప్రతిపాదనకు రక్షణ శాఖ త్వరలో ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. S-400 ప్రాధాన్యం ఏమిటి? S-400 Triumph ప్రపంచంలో అత్యాధునిక వైమానిక రక్షణ వ్యవస్థలలో ఒకటి. శత్రు విమానాలు, డ్రోన్లు,...