నేడే సంపూర్ణ చంద్రగ్రహణం.. ఎప్పుడు కనిపిస్తందో తెలుసా.?
మన భారత్, న్యూఢిల్లీ: ఈరోజు ఆకాశంలో అరుదైన ఖగోళ ఘట్టం ఆవిష్కృతం కానుంది. సంపూర్ణ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమవుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే భారత్‌లో ఈ గ్రహణం పూర్తిగా కనిపించకపోయినా, చివరి దశలో మాత్రం స్పష్టంగా వీక్షించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు సాయంత్రం 6.20 గంటల నుంచి 6.47 గంటల వరకు గ్రహణాన్ని చూడవచ్చు. ఈ సమయంలో చంద్రుడు క్రమంగా భూమి నీడ నుంచి బయటకు వస్తూ ప్రత్యేక దృశ్యాన్ని...