Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సూర్యగూడలో క్రికెట్ ఫైనల్ సందడి.. జడ్పీటీసీ అభ్యర్థి రోహిత్

మన భారత్ ,ఆదిలాబాద్: గుడిహత్నూర్ మండలంలోని సూర్యగూడ గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహించిన ఫైనల్ క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహభరితంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గుడిహత్నూర్ కాంగ్రెస్ పార్టీ ఆశావహ ZPTC అభ్యర్థి ఉర్వేత్త రోహిత్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు–ఓటములు సహజమని, ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో జరిగే క్రీడా పోటీలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని అన్నారు. క్రీడల వల్ల శారీరక ఆరోగ్యం మాత్రమే...

Read Full Article

Share with friends