థైరాయిడ్ నియంత్రణ మీ చేతుల్లోనే.!
మన భారత్, ఆరోగ్యం: ప్రస్తుతం మహిళల్లో థైరాయిడ్ సమస్యలు గణనీయంగా పెరుగుతున్నాయి. గొంతు భాగంలో ఉన్న థైరాయిడ్ గ్రంధి శరీరంలోని మెటబాలిజం, హార్మోన్ల సమతుల్యతను నియంత్రించే కీలక అవయవం. ఈ గ్రంధి సరిగా పనిచేయకపోతే అలసట, ఆకలి మార్పులు, బరువు పెరగడం లేదా తగ్గడం, జుట్టు రాలడం, చర్మం పొడిబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వైద్యులు సూచిస్తున్నట్లుగా మందులతో పాటు ఆహారపు అలవాట్లలో మార్పులు తప్పనిసరి. తేలికగా జీర్ణమయ్యే, పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా...