Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

తెలుగు అంటే అంత చులకనా..?

మన భారత్ , సినిమా: తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రానికి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనే టైటిల్ ఖరారైన సంగతి తెలిసిందే. అయితే ఈ టైటిల్ ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. మూవీ టీమ్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు తమిళం, ఇంగ్లిష్ భాషల్లో మాత్రమే ఉండటం నెటిజన్ల అసంతృప్తికి కారణమైంది. తెలుగులో టైటిల్ పోస్టర్ లేకపోవడంపై అభిమానులు ప్రశ్నలు గుప్పిస్తున్నారు....

Read Full Article

Share with friends