ఇచ్చొడలో విషాదం.. బీఆర్ఎస్ నేత సోదరుడి మృతి
మన భారత్, ఆదిలాబాద్: ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు భూషణ్ సోదరుడు అంజి నిన్న అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సోమవారం వారి నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజి మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఓదార్పునిచ్చారు. భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు. ఈ పరామర్శలో మాజీ ఎంపీపీ ప్రీతం రెడ్డి,...