పాక్ ఆందోళనలు తీవ్రం.. 22కు చేరిన మృతుల సంఖ్య
మన భారత్ , అంతర్జాతీయ వార్తలు: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతిపై పాకిస్థాన్‌లో చెలరేగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పరిస్థితి అదుపుతప్పడంతో అక్కడి ప్రభుత్వానికి తీవ్ర తలనొప్పిగా మారింది. ఇప్పటివరకు ఈ నిరసనల్లో 22 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక వర్గాలు వెల్లడించగా, మరో 120 మందికిపైగా గాయపడినట్లు సమాచారం. ప్రధాన నగరాల్లో ఉద్రిక్తత లాహోర్, కరాచీ, పెషావర్ సహా పలు నగరాల్లో నిరసనలు చెలరేగాయి. ర్యాలీలు, ధరణాలు, వాహనాల దహనం వంటి...