Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అమెరికాతో ఢీ.. ఇరాన్‌కు ఎందుకింత ధైర్యం?

మిలిటరీ బలం, మిత్రదేశాల అండ – వెస్ట్ ఏషియా ఉద్రిక్తతల వెనుక వ్యూహాత్మక లెక్కలు మన భారత్, అంతర్జాతీయ విభాగం: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక వ్యవస్థ కలిగిన అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరియు దాని మిత్రదేశం ఇజ్రాయెల్తో ఇరాన్ ఢీ అంటే ఢీ అంటుండటం అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశంగా మారింది. పెరుగుతున్న వెస్ట్ ఏషియా ఉద్రిక్తతల మధ్య ఇరాన్ ధైర్యానికి కారణాలేమిటన్న ప్రశ్నకు పలు వ్యూహాత్మక అంశాలు సమాధానమిస్తున్నాయి. ఇరాన్ సైనిక శక్తి, క్షిపణి సామర్థ్యం,...

Read Full Article

Share with friends