Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కాకినాడ విషాదం.. ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున పరిహారం

వేట్లపాలెం పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు స్పందన – బాధ్యులపై కఠిన చర్యలు మన భారత్, ఆంధ్రప్రదేశ్: కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన భారీ పేలుడు ఘటన రాష్ట్రాన్ని కలచివేసింది. ఈ దుర్ఘటనలో 20 మంది మృతిచెందడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఘటనాస్థలాన్ని సందర్శించిన సీఎం బాధిత కుటుంబాలను పరామర్శించి, ప్రభుత్వం అన్నివిధాలా అండగా నిలుస్తుందని...

Read Full Article

Share with friends