Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ధన్వాడలో జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా

105 ప్రయోగాలు, మోడల్స్‌తో విద్యార్థుల వైజ్ఞానిక ప్రతిభా ప్రదర్శన మన భారత్, ధన్వాడ: ధన్వాడ మండలంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మొత్తం 105 వరకు ప్రయోగాలు మరియు సైన్స్ మోడల్స్ రూపొందించి ప్రదర్శించడం విశేషంగా నిలిచింది. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని ధన్వాడ మండల విద్యా అధికారి (MEO), పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి...

Read Full Article

Share with friends