రూ.2,300 కోట్ల ప్రాజెక్టుకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన..
మన భారత్, ఆంధ్ర ప్రదేశ్: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సీతాపాలెం సెజ్‌లో భారీ పారిశ్రామిక ప్రాజెక్టుకు రాష్ట్ర ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. ప్రముఖ ఔషధ సంస్థ Blue Jet Healthcare రూ.2,300 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక ఫార్మాస్యూటికల్ ఇంటర్మీడియట్స్ & CDMO (Contract Development and Manufacturing Organization) యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు ఉత్తరాంధ్ర పారిశ్రామికాభివృద్ధికి గణనీయమైన ఊతమివ్వనుందని మంత్రి పేర్కొన్నారు. సీతాపాలెం ప్రత్యేక...