గల్ఫ్ దేశాలకు మద్దతు ప్రకటించిన పాక్..
మన భారత్, అంతర్జాతీయ విభాగం: వెస్ట్ ఏషియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గల్ఫ్ దేశాలకు బహిరంగ మద్దతు ప్రకటించారు. ఇరాన్ మరియు గల్ఫ్ ప్రాంతాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా ఇతర గల్ఫ్ దేశాలకు పాకిస్థాన్ పూర్తి మద్దతు అందిస్తుందని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో జరిగిన దాడుల్లో ఒక పాకిస్థాన్ పౌరుడు మరణించడం తీవ్ర విషాదకరమని ఆయన పేర్కొన్నారు....