ట్రంప్‌కు ఇరాన్ బిగ్ వార్నింగ్.. వెస్ట్ ఏషియాలో 14 యూఎస్ బేస్‌లు లక్ష్యం
మన భారత్ , అంతర్జాతీయ డెస్క్: అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న వేళ ఇరాన్ అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump కు ఘాటు హెచ్చరిక జారీ చేసింది. యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇరాన్ వైఖరి అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇరాన్ అధికార వర్గాల ప్రకటన ప్రకారం, “ఇప్పటివరకు మా వద్ద ఉన్న పాత ఆయుధాలనే వినియోగించాం. త్వరలో మేము ఉపయోగించే ఆయుధాలను మీరు ఎప్పుడూ చూసి ఉండరు” అంటూ అమెరికాను హెచ్చరించింది. ఈ...