Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఇరాన్‌తో ఉద్రిక్తతలు.. అమెరికాకు మద్దతుగా నిలుస్తున్న దేశాలు ఇవే

మన భారత్ ,అంతర్జాతీయ డెస్క్: మధ్యప్రాచ్యంలో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న వేళ ప్రపంచ దేశాల వైఖరి ఆసక్తికరంగా మారింది. ఇరాన్ అణు కార్యక్రమంపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్న అమెరికాకు పలు దేశాలు మద్దతు తెలుపుతున్నాయి. ఈ పరిణామాలు అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలోని Saudi Arabia, United Arab Emirates, Kuwait, Qatar, Bahrain, Jordan తమ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాల...

Read Full Article

Share with friends