ఇరాన్‌తో ఉద్రిక్తతలు.. అమెరికాకు మద్దతుగా నిలుస్తున్న దేశాలు ఇవే
మన భారత్ ,అంతర్జాతీయ డెస్క్: మధ్యప్రాచ్యంలో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న వేళ ప్రపంచ దేశాల వైఖరి ఆసక్తికరంగా మారింది. ఇరాన్ అణు కార్యక్రమంపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్న అమెరికాకు పలు దేశాలు మద్దతు తెలుపుతున్నాయి. ఈ పరిణామాలు అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలోని Saudi Arabia, United Arab Emirates, Kuwait, Qatar, Bahrain, Jordan తమ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాల...