కాకినాడ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 21కి చేరింది..
Kakinada / Andhra Pradesh / మన భారత్: కాకినాడ జిల్లా వేట్లపాలెంలో చోటుచేసుకున్న పేలుడు ఘటన మరింత విషాదకర మలుపు తీసుకుంది. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో 21 మంది మృతిచెందినట్లు అధికారులు అధికారికంగా వెల్లడించారు. మృతుల్లో 13 మంది మృతదేహాలను పోలీసులు ఇప్పటికే గుర్తించినట్లు తెలిపారు. అధికారుల సమాచారం ప్రకారం గుర్తింపు పొందిన మృతుల్లో అడబాల శ్రీను, కడిపల్లి కృపమ్మ, ధనరాజు, సాధనాల సత్యవతి, వల్లూరి రవి, రాము, గంపల మంగ, గొడత మహేశ్, మందపల్లి...