పరీక్షా కేంద్రంలో కలకలం.. బాత్రూంలో ఇంటర్ విద్యార్థినికి గర్భస్రావం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా / మన భారత్: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో నిర్వహిస్తున్న ఇంటర్ పరీక్షల సందర్భంగా అనూహ్య ఘటన చోటుచేసుకుని కలకలం రేగింది. పరీక్ష రాయడానికి వచ్చిన ఓ 16 ఏళ్ల ఫస్ట్ ఇయర్ విద్యార్థినికి అకస్మాత్తుగా అనారోగ్యం కలగడంతో పరీక్షా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం ప్రకారం, పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే విద్యార్థిని కడుపునొప్పితో బాధపడుతూ బాత్రూంకి వెళ్లింది. అయితే, కొంతసేపటి తరువాత కూడా తిరిగి పరీక్షా హాల్లోకి...