కవితకు న్యాయం జరిగింది: కేటీఆర్
మన భారత్, తెలంగాణ: మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ K. Kavithaకు న్యాయం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ K. T. Rama Rao (కేటీఆర్) పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ‘లిక్కర్ స్కామ్ సాకుతో ఆప్ ప్రభుత్వాన్ని కూల్చారు. ఆ కేసు ప్రభావం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయంగా నష్టపోయింది మాత్రం బీఆర్ఎస్కే. ఇదే విధంగా మా నాయకులపై నమోదైన ప్రతి కేసు రాజకీయ ప్రేరేపితమని త్వరలోనే...