చెప్పినట్టే కడిగిన ముత్యంలా బయటికొచ్చా: జాగృతి కవితక్క
మన భారత్, తెలంగాణ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో క్లీన్చిట్ లభించడంతో ఎమ్మెల్సీ K. Kavitha హర్షం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై పెట్టుకున్న నమ్మకం నిలబడిందని ఆమె పేర్కొన్నారు. తనపై మోపిన ఆరోపణలు రాజకీయ కుట్రలో భాగమేనని తాను మొదటి నుంచీ చెబుతూ వచ్చానని స్పష్టం చేశారు. కడిగిన ముత్యంలా వస్తానని ముందే చెప్పాను. అదే జరిగింది” అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కష్టకాలంలో తనకు అండగా నిలిచిన జాగృతి కార్యకర్తలు, కుటుంబ సభ్యులు—భర్త, అత్తామామలు,...