మరో ప్రాణం తీసిన లోన్ యాప్ వేధింపులు..
ఘట్కేసర్‌లో ఆటో డ్రైవర్ ఆత్మహత్య మన భారత్ , తెలంగాణ: ఆన్‌లైన్ లోన్ యాప్‌ల వేధింపులు మరో ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. ప్రభుత్వాలు పదేపదే హెచ్చరికలు చేస్తున్నప్పటికీ, అక్రమ రుణ యాప్ ఏజెంట్ల బెదిరింపులు తగ్గడం లేదు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్‌లో జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. రుణం – వేధింపులు – విషాదాంతం పోలీసుల సమాచారం ప్రకారం, ఘట్కేసర్‌కు చెందిన 35 ఏళ్ల ఆటో డ్రైవర్ సాయికుమార్ తన భార్య పేరిట...