ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్న్యూస్..
మహిళా సంఘాల బస్సులు రోడ్డెక్కుతున్నాయి మన భారత్, తెలంగాణ: రాష్ట్ర ఆర్టీసీ ప్రయాణికులకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. మహిళా సంఘాల ఆధ్వర్యంలో సమకూర్చిన కొత్త బస్సులు త్వరలో రోడ్డెక్కనున్నాయి. దీంతో జిల్లాల్లో ప్రయాణిస్తున్న వేలాది మందికి ఇక టెన్షన్ ఫ్రీ జర్నీ అందుబాటులోకి రానుంది. తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను ఆర్థికంగా బలపరచడమే లక్ష్యంగా ప్రత్యేక పథకాలు అమలు చేస్తోంది. ఇప్పటికే మహిళా...