Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఒక్క మిస్ కాల్‌తో రూ.50 లక్షల వరకు రుణం.!

ఎస్బీఐ ప్రత్యేక సౌకర్యం.. ఇంటి వద్దే లోన్ సమాచారం మన భారత్, న్యూఢిల్లీ: బ్యాంకు చుట్టూ తిరగకుండా, సులభంగా రుణ వివరాలు తెలుసుకునే అవకాశం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. దేశంలోని అతిపెద్ద ప్రజారంగ బ్యాంక్ అయిన State Bank of India (SBI) వినియోగదారుల కోసం మిస్ కాల్, టోల్ ఫ్రీ నంబర్ సౌకర్యాన్ని అందిస్తోంది. ఈ విధానంతో రూ.50 లక్షల వరకు రుణం పొందే అవకాశంపై పూర్తి సమాచారం పొందవచ్చు. ఎలా దరఖాస్తు చేయాలి.? అభ్యర్థులు...

Read Full Article

Share with friends