హాల్ టికెట్ చూపిస్తే ఫ్రీ జర్నీ..!
పబ్లిక్ పరీక్షల సందర్భంగా విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మన భారత్, ఆంధ్ర ప్రదేశ్: రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. పబ్లిక్ పరీక్షల సమయంలో హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. ఇంటర్ విద్యార్థులకు ఇప్పటికే అమలు ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా విద్యార్థులు తమ హాల్ టికెట్‌ను చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రభుత్వం...