ఉచిత నట శిక్షణ శిబిరం.. కళాకారులకు సువర్ణావకాశం
మార్చి 1, 2 తేదీల్లో ఆదిలాబాద్‌లో ఆడిషన్స్.. 20 మంది నటులతో పాటు వాద్యకారుల ఎంపిక మన భారత్, ఆదిలాబాద్: రంగస్థల కళాకారులకు అరుదైన అవకాశం లభించనుంది. పద్మశ్రీ అవార్డు నామిని–2026గా గుర్తింపు పొందిన ప్రముఖ నాటక దర్శకుడు, రంగస్థల ప్రముఖుడు శ్రీ దెంచనాల శ్రీనివాస్ (హైదరాబాద్) ఆధ్వర్యంలో ఉచిత నట శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అనేక నాటకాలను విజయవంతంగా ప్రదర్శింపజేసిన ఆయన, ఈసారి ఆదిలాబాద్ జిల్లా కళాకారులతో ప్రత్యేక నాటకం...