10 కోట్ల ఫాలోవర్లతో ఇన్‌స్టాలో మోదీ రికార్డ్
ప్రపంచంలోనే తొలి వరల్డ్ లీడర్‌గా మైలురాయి దాటిన ప్రధాని మన భారత్, న్యూఢిల్లీ: సోషల్ మీడియా వేదికల్లో మరో అరుదైన ఘనత సాధించారు భారత ప్రధాని Narendra Modi. ఇన్‌స్టాగ్రామ్‌లో 10 కోట్ల (100 మిలియన్) ఫాలోవర్ల మార్క్‌ను దాటిన తొలి ప్రపంచ నాయకుడిగా రికార్డు సృష్టించారు. ప్రపంచవ్యాప్తంగా ఇతర నేతలతో పోలిస్తే మోదీకి రెట్టింపు కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉండటం విశేషంగా మారింది. డిజిటల్ వేదికల ద్వారా ప్రజలతో నేరుగా మమేకమవుతూ, ప్రభుత్వ కార్యక్రమాలు, విదేశీ...