Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆ చిన్నారి ఘటన మానవత్వానికే మాయని మచ్చ: కేటీఆర్

మన భారత్, నాగర్ కర్నూల్: జిల్లాలోని కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన విషాద ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు K. T. Rama Rao. జాతర సందర్భంగా చోటుచేసుకున్న గొడవలో రెండు నెలల పసికందు మృతిచెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఆయన నాగర్ కర్నూల్ చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పిన కేటీఆర్, చిన్నారి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు...

Read Full Article

Share with friends