మ్యూల్ అకౌంట్లపై తెలంగాణ పోలీసుల ఉక్కుపాదం
16 జిల్లాల్లో భారీ ఆపరేషన్ క్రాక్‌డౌన్ వేల ఖాతాలకు చెక్, వందల బ్రాంచ్‌ల్లో సోదాలు మన భారత్, హైదరాబాద్: సైబర్ నేరాలపై కట్టడి చేసేందుకు Telangana Police రాష్ట్రవ్యాప్తంగా ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్’ ప్రారంభించింది. 16 జిల్లాల్లో ఒకేసారి చేపట్టిన ఈ భారీ దాడుల్లో మ్యూల్ బ్యాంక్ ఖాతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. సైబర్ నేరగాళ్ల ఆర్థిక లావాదేవీలకు ఆధారంగా మారుతున్న మ్యూల్ అకౌంట్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. 4,775 మ్యూల్ అకౌంట్లు గుర్తింపు 2025 సంవత్సరానికి సంబంధించి...