Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మ్యూల్ అకౌంట్లపై తెలంగాణ పోలీసుల ఉక్కుపాదం

16 జిల్లాల్లో భారీ ఆపరేషన్ క్రాక్‌డౌన్ వేల ఖాతాలకు చెక్, వందల బ్రాంచ్‌ల్లో సోదాలు మన భారత్, హైదరాబాద్: సైబర్ నేరాలపై కట్టడి చేసేందుకు Telangana Police రాష్ట్రవ్యాప్తంగా ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్’ ప్రారంభించింది. 16 జిల్లాల్లో ఒకేసారి చేపట్టిన ఈ భారీ దాడుల్లో మ్యూల్ బ్యాంక్ ఖాతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. సైబర్ నేరగాళ్ల ఆర్థిక లావాదేవీలకు ఆధారంగా మారుతున్న మ్యూల్ అకౌంట్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. 4,775 మ్యూల్ అకౌంట్లు గుర్తింపు 2025 సంవత్సరానికి సంబంధించి...

Read Full Article

Share with friends