Indian Railwaysలో సరికొత్త అధ్యాయం
‘రైల్ పార్సిల్ యాప్’ ప్రారంభించిన South Central Railway – దేశంలోనే తొలి పైలట్ ప్రాజెక్ట్ మన భారత్, న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలో లాజిస్టిక్స్ రంగంలో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టుతూ దక్షిణ మధ్య రైల్వే ‘రైల్ పార్సిల్ యాప్’ను ప్రారంభించింది. ఇంటి వద్ద నుంచే పార్సిల్ బుకింగ్, ట్రాకింగ్, డెలివరీ సౌకర్యాలను అందించే ఈ యాప్ దేశవ్యాప్తంగా పార్సిల్ సేవల్లో కొత్త దశకు నాంది పలుకుతోంది. సికింద్రాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్...