Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కోమలి ఆత్మహత్య.. నిజాలు బయటపెట్టిన రాయదుర్గం ఇన్‌స్పెక్టర్

ప్రేమ నిరాకరణే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణ వెల్లడి మన భారత్ ,హైదరాబాద్ క్రైమ్ న్యూస్: తెలంగాణలో యువ యూట్యూబర్ కోమలి(21) ఆత్మహత్య ఘటనపై పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. Hyderabad నగరంలోని మణికొండ చిత్రపురి కాలనీలో తన గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్న ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రేమ వ్యవహారమే కారణమా? ఈ కేసుపై స్పందించిన Raidurgam Police Station ఇన్‌స్పెక్టర్ వెంకన్న మాట్లాడుతూ.. కోమలి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణమని ప్రాథమిక...

Read Full Article

Share with friends