యూట్యూబర్ అన్వేష్‌పై లుక్‌అవుట్ నోటీసులు..
సోషల్ మీడియా వివాదాల మధ్య పంజాగుట్ట పోలీసుల చర్యలు వేగవంతం మన భారత్ ,హైదరాబాద్: ప్రపంచ యాత్రికుడిగా సోషల్ మీడియాలో గుర్తింపు పొందిన యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై పోలీసులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. Hyderabadలోని Panjagutta Police Station పరిధిలో నమోదైన కేసు నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్.. కొత్త వీడియోతో వివాదం ఇటీవల అన్వేష్ ప్రధాన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ కావడంతో, తనకు ఇంకా...