విజయ్, రష్మిక జంటకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
ఉదయ్‌పూర్‌లో వేడుకల సందడి మధ్య ప్రత్యేక లేఖతో అభినందనలు మన భారత్ ,ఎంటర్టైన్‌మెంట్ న్యూస్: టాలీవుడ్ ప్రముఖ నటుడు Vijay Deverakonda, స్టార్ హీరోయిన్ Rashmika Mandanna వివాహం గురువారం రాజస్థాన్‌లోని Udaipurలో జరగనున్న నేపథ్యంలో వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే వధూవరులు, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు కల్యాణ వేదికకు చేరుకోగా సినీ, రాజకీయ ప్రముఖులు ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకుంటున్నారు. హల్దీ, సంగీత్ వేడుకలతో సందడి వివాహానికి ముందు జరిగే హల్దీ, సంగీత్ కార్యక్రమాలు ఆనందోత్సాహాల...