Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కోమలి సూసైడ్.. పోలీసుల అదుపులో ప్రియుడు

సోషల్ మీడియా యూట్యూబర్ ఆత్మహత్య కేసులో ప్రేమ వ్యవహారం కోణంలో దర్యాప్తు వేగవంతం మన భారత్ ,హైదరాబాద్ క్రైమ్ న్యూస్: నగరంలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో వీడియోలతో గుర్తింపు పొందిన యువ యూట్యూబర్ కోమలి (21) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. Hyderabad నగరంలోని మణికొండ ప్రాంతం చిత్రపురి కాలనీలోని తన గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ప్రేమ వ్యవహారం ప్రధాన కారణమా? పోలీసుల ప్రాథమిక విచారణలో కోమలి ఆత్మహత్యకు ప్రేమ...

Read Full Article

Share with friends