బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని సూసైడ్.. వెలుగులోకి కీలక విషయాలు!
ప్రేమ వ్యవహారం నేపథ్యంగా రెండు ప్రాణాలు బలైపోయిన విషాదం మన భారత్, తెలంగాణ : నిర్మల్ జిల్లా Basaraలోని Rajiv Gandhi University of Knowledge Technologies Basara (ట్రిపుల్ ఐటీ)లో చోటుచేసుకున్న విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. బీటెక్ సెకండియర్ చదువుతోన్న వసంత (19) అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఫోన్ కాల్ తర్వాత మనోవేదన? పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, వసంత గణేష్ అనే యువకుడితో ప్రేమలో ఉన్నట్లు...