Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఓకే యాప్ లో ‘మీ టికెట్’ అన్ని సేవలు..!

క్యూలైన్లకు గుడ్‌బై.. ప్రయాణికులకు డిజిటల్ సౌకర్యాల విస్తరణ మన భారత్, తెలంగాణ: రాష్ట్రంలో ప్రయాణికుల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం ‘మీ టికెట్’ పేరుతో కొత్త డిజిటల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఒకే ప్లాట్‌ఫామ్‌పై పలు సేవలకు సంబంధించిన టికెట్లు బుక్ చేసుకునేలా ఈ యాప్‌ను రూపొందించారు. ఇకపై వివిధ కౌంటర్ల వద్ద క్యూలైన్లలో నిల్చోవాల్సిన అవసరం లేకుండా మొబైల్ ద్వారా సులభంగా టికెట్లు పొందవచ్చు. ఆర్టీసీ నుంచి మెట్రో వరకు ఒకే వేదిక.. ఈ...

Read Full Article

Share with friends