జనగణన–2027లో 33 ప్రశ్నలు..రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం
తొలివిడతగా హౌస్ లిస్టింగ్ & హౌసింగ్ సెన్సెస్ మన భారత్ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జరగనున్న జనగణన–2027 తొలి విడతకు సంబంధించిన ప్రశ్నావళికి రాష్ట్ర మంత్రివర్గం సోమవారం ఆమోదం తెలిపింది. మొత్తం 33 ప్రశ్నలతో హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సెస్ నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. సాధారణంగా వేసవి సెలవుల సమయంలో ఈ ప్రక్రియను చేపడతారు. జనగణన ప్రక్రియను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని Registrar General of India పర్యవేక్షిస్తుంది. రాష్ట్రాల వారీగా జనగణన...