బ్యాంకుల దోపిడీపై పార్లమెంట్లో రాఘవ్ చద్దా ఫైర్
మన భారత్, న్యూఢిల్లీ: బ్యాంకుల వివిధ ఛార్జీలపై పార్లమెంటులో తీవ్ర చర్చకు దారి తీసింది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ సభ్యుడు Raghav Chadha బ్యాంకింగ్ వ్యవస్థలో అమలవుతున్న కనీస బ్యాలెన్స్, ATM వినియోగం, SMS అలర్ట్‌ల వంటి సేవలపై వసూలు చేస్తున్న ఫీజులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బ్యాంకులు నిబంధనల పేరుతో సామాన్యుల కష్టార్జితాన్ని దోచుకుంటున్నాయని మండిపడ్డారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా మాట్లాడిన ఆయన, కనీస బ్యాలెన్స్ నిలుపుకోలేకపోతే విధించే జరిమానాలు, నిర్దిష్ట...