బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య.. మరో విషాదం
మన భారత్ , తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలోని Basaraలో ఉన్న రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ట్రిపుల్ ఐటీ)లో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం (E1) చదువుతున్న విద్యార్థిని వసంత బుధవారం తన హాస్టల్ గదిలో ఉరివేసుకున్నట్లు సమాచారం. సహ విద్యార్థులు గదిలో ఆమెను అపస్మారక స్థితిలో గమనించి వెంటనే విశ్వవిద్యాలయ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం ఆమెను అత్యవసరంగా Bhainsa ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె...