Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఈ నెల 26న వాహనాల బహిరంగ వేలం పాట: ఎక్సైజ్ సీఐ విజేందర్

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాల బహిరంగ వేలం పాటను ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ సీఐ విజేందర్ తెలిపారు. ఈ వేలం పాట ఆదిలాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఆవరణలో జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మొత్తం 16 వాహనాలను వేలం వేయనున్నట్లు వెల్లడించారు. వీటిలో 15 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో రిక్షా ఉన్నాయి. ప్రభుత్వం...

Read Full Article

Share with friends