సీఎం కప్ స్టేట్ మీట్‌లో ఆర్టిస్టిక్ యోగా అండర్-25లో బోండ్ల భార్గవ్ ప్రతిభ..
మన భారత్, హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాకు చెందిన యువ క్రీడాకారుడు బోండ్ల భార్గవ్ సీఎం కప్ స్టేట్ మీట్‌లో ప్రతిభ చాటాడు. సారూర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఆర్టిస్టిక్ సింగిల్ యోగా అండర్-25 విభాగంలో పాల్గొని బ్రాంజ్ మెడల్ సాధించి మూడో స్థానం కైవసం చేసుకున్నాడు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ.. సీఎం కప్ స్టేట్ మీట్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రతిష్టాత్మక క్రీడా పోటీగా నిలిచింది. ఆర్టిస్టిక్ యోగా విభాగంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రతిభావంతుల...