ఆల్ ఇండియా రసాయన శాస్త్రంలో 121వ ర్యాంక్.. ఎం. యోగేష్ కుమార్‌కు ఘన సత్కారం
మన భారత్ ,ఆదిలాబాద్: ఆల్ ఇండియా స్థాయిలో రసాయన శాస్త్రంలో 121వ ర్యాంక్ సాధించి ఆదిలాబాద్‌కు కీర్తి తెచ్చిన ఎం. యోగేష్ కుమార్‌ను ఘనంగా సత్కరించారు. విద్యారంగంలో ప్రతిభ కనబరిచిన ఆయనను స్థానిక ప్రముఖులు అభినందించారు. ధనుంజయ్ చేతుల మీదుగా సన్మానం తాంసి మండలంకు చెందిన మాజీ PACS వైస్ చైర్మన్ ధనుంజయ్ యోగేష్ కుమార్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడం గర్వకారణమని పేర్కొన్నారు. యువతకు ప్రేరణ గ్రామీణ ప్రాంతం నుంచి...