Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కుమ్మెద బాధితులకు న్యాయం చేయాలి..

మన భారత్, నాగర్‌కర్నూల్: కుమ్మెద ఘటన బాధితులకు తక్షణ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి పొదిల రామయ్య మాట్లాడారు. బాధితులకు పూర్తి న్యాయం చేయాలి కుమ్మెద బాధితుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రామయ్య డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు సరైన పరిహారం, ఉపాధి అవకాశాలు కల్పించాలని, సంఘటనపై పారదర్శక దర్యాప్తు జరిపి...

Read Full Article

Share with friends