33 గంటల ట్రాఫిక్ జామ్ తర్వాత భారీ నిర్ణయం.. వాహనదారులకు రూ.5.16 కోట్ల టోల్ రిఫండ్
మన భారత్ ,మహారాష్ట్ర: ఈ నెల 3న ముంబై–పుణే ఎక్స్ప్రెస్‌వేపై గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో దాదాపు 33 గంటల పాటు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో లక్షకు పైగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (MSRDC) మొత్తం రూ.5.16 కోట్ల టోల్ రుసుమును రిఫండ్ చేయనున్నట్లు ప్రకటించింది. లక్ష మందికి ఉపశమనం ట్రాఫిక్ జామ్ కారణంగా ఎక్స్‌ప్రెస్‌వేపై...