Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

33 గంటల ట్రాఫిక్ నరకం.. ముంబై–పుణే ఎక్స్ప్రెస్‌వేపై స్తంభనం, హెలికాప్టర్‌లో వెళ్లిన పారిశ్రామికవేత్త!

మన భారత్ , మహారాష్ట్ర: మహారాష్ట్రలోని ముంబై–పుణే ఎక్స్ప్రెస్‌వేపై గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో భీకర ట్రాఫిక్ జామ్ నెలకొంది. దాదాపు 33 గంటల పాటు వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అత్యవసర సేవలు కూడా నెమ్మదించడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. 8 గంటలు కారులోనే… చివరికి హెలికాప్టర్ ప్రయాణం ఈ ట్రాఫిక్‌లో చిక్కుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త సుధీర్ మెహతా దాదాపు 8 గంటల పాటు కారులోనే వేచి ఉన్నారు. పరిస్థితి...

Read Full Article

Share with friends