కల్తీ పాల మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు: సీఎం చంద్రబాబు ప్రకటన
మన భారత్ , ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో చోటుచేసుకున్న కల్తీ పాల ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన బాధాకరమని పేర్కొంటూ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం.. అసెంబ్లీలో ప్రకటన చేస్తూ సీఎం నలుగురు మృతి చెందినట్లు ధృవీకరించారు. ఇద్దరు బాధితులు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని, మరో 8 మందికి వైద్యసేవలు కొనసాగుతున్నాయని తెలిపారు. మృతుల కుటుంబాలకు...