ఏపీలో కలకలం: రాజమండ్రిలో అనూరియా కేసులు.. ఇద్దరు మృతి, 13 మంది ఆస్పత్రిలో
మన భారత్ , రాజమండ్రి : ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి నగరంలో అనూరియా (మూత్రం ఆగిపోవడం) కేసులు కలకలం రేపుతున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో ఇప్పటివరకు ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. మరో 13 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి. కల్తీ పాలు కారణమా? ప్రాథమిక సమాచారం ప్రకారం బాధితులంతా ఒకే ప్రాంతానికి చెందినవారని తెలుస్తోంది. కల్తీ పాలు సేవించడం వల్లే అనూరియా...