కాళేశ్వరాన్ని వాడుకలోకి తెస్తాం: సీఎం
BRS విమర్శలకు ఘాటు కౌంటర్ మన భారత్ ,తెలంగాణ: తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్న ప్రతిపక్ష BRS ఆరోపణలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వదిలేయబోమని, తప్పకుండా పూర్తి స్థాయిలో వాడుకలోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాల్లో ప్రాజెక్టు నుంచి చుక్కనీరు కూడా ఎత్తిపోకపోయినా రాష్ట్రంలో దేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తి నమోదైందని గుర్తుచేశారు. దీంతో...